ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో 11 మే 2012 న శ్రీ త్యాగరాయగానసభలో సాయంత్రం 6గంటలకు ‘నాట్య తరంగ్: సంగీత నృత్యోత్సావ్’. కళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సురభి నాటక 125వ మహోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, అంకితోత్సవం’ 11 మే 2012న సురభి థియేటర్, పబ్లిక్ గార్డెన్ లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. First World Telugu History Conference on 14th & 15th July 2012 at Landon British Library ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో “ప్రథమ ప్రపంచ తెలుగు చరిత్ర మహోత్సవం” 14 & 15 జూలై 2012 లండన్ బ్రిటీష్ లైబ్రరీలో మొట్టమొదటి సారిగా 24 కేంద్రాల్లో అన్నమయ్య సంగీతోత్సవాలు మే4 నుంచి 24 జూన్ వరకు అమెరికా లో మరియు కెనడా పలు ప్రాంతాలలో జరుగును.
Auto Play Video:Silicon Andhra Antarjaateeya Mangalavadya Sammelanam at LB Stadium

NEWS..! As it is Happening
1
2
3
4
5
...
»
»
VideoInfo:Sri A Krishna Kumar Managing Director of SBI SMECC-2 at kukatpally Part 2